కలికాలంలో ఇలాంటి విచిత్రాలెన్నో ..పెళ్లిళ్లు , రిసెప్షన్ లలో అక్షింతలు , షేక్ హ్యాండ్ లు, ఇదిగో ఇలా తయారయ్యాయి.. వర్చూవల్ సిస్టంలో తెరమీదచూసే ఆశీర్వాదాలు , అక్షింతలు .. ఇదీ కరోనా నేర్పిన సంప్రదాయం..
#COVID काल में #जुगाड़ वेडिंग रिसेप्शन ?. pic.twitter.com/tLyohFwSe0
— Dipanshu Kabra (@ipskabra) May 28, 2021