ఆ అమ్మాయి వయసు 14 ఏళ్లు, పొడవు 7 అడుగుల 4 అంగుళాలు. ఆ వయసుకి, అంత ఎత్తు పెరిగిన వారుండటం అరుదైన విషయం. ఏదో ఒక అంగవైకల్యం లాగా పొడవు పెరిగేవారు కూడా ఉంటారు కానీ, ఈ అమ్మాయి మాత్రం పూర్తి పర్ఫెక్ట్. ఎక్కడా ఎలాంటి అవకరాలు లేవు సరికదా మంచి స్పోర్ట్స్ పర్సన్. బాస్కెట్ బాల్ ప్లేయర్. చైనాలో అండర్ -15 మహిళల బాస్కెట్ బాల్ ఫైనల్ గేమ్ సందర్భంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించించి ఈ పొడుగుకాళ్ల అమ్మాయి జాంగ్ జియు. జాంగ్ జియు ఆడిన బాస్కెట్ బాల్ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
7’4” Zhang Ziyu is 14 YEARS OLD ?
She put up 42 PTS, 25 REB, & 6 BLK to win China Nationals ?
(via @globaltimesnews) pic.twitter.com/teAAfx2F8v
— Overtime (@overtime) July 15, 2021
ఇవీ చదవండి..