ఎడమ కిడ్నీలోనే 206 రాళ్లు..

  0
  364

  ఏమిటివి..? నదిలో ,కాలువలో దొరికే రాళ్లు కాదు.. రోడ్డుమీద కంకరకూడా కాదు.. కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు.. ఒకటా , రెండా.. కానేకాదు.. మొత్తంకలిపి 206 రాళ్లు.. ఇన్ని రాళ్లు ఇంతకాలం వీరమల్ల రామలక్ష్మయ్య అనే వ్యక్తి కిడ్నీలోనే భద్రంగా ఉన్నాయి..

  కడుపు నొప్పి భరించలేక . నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. గత ఆరునెలలలుగా అతడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. రామలక్ష్మయ్యకి పరీక్షలు చేయగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు.

  ఈ రాళ్ళన్నీ ఎడమవైపున ఉన్న కిడ్నీలోనే ఉన్నాయి.. దీంతో ఎల్బీనగర్ లోని అవేర్ హాస్పిటల్లో యూరాలజీ డాక్టర్ పూల సురేశ్‌కుమార్‌ అతడికి బటన్ హోల్ సర్జరీ చేసి 206 రాళ్లను తొలగించారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..