ట్రాఫిక్ అధికారి టాయిలెట్ మొత్తం బంగారమే..

  0
  6366

  అతడో ట్రాఫిక్ అధికారి.. అనుమానమొచ్చి ఇంట్లో సోదాచేస్తే , తనికీ అధికారుల కళ్ళుతిరిగాయి.. అరగంటకి గానీ వాళ్ళు కోలుకోలేదు.. ఎందుకంటె షావోనోవ్ అనే ఆ అధికారి ఇంట్లో సంపద చూసి వాళ్ళు మూర్ఛపోయారు. లక్షల కోట్లు ఆస్తులున్న కోటీశ్వరులు కూడా ఊహించనంత సంపన్నంగా ఉందీ అతడి ఇల్లు.. బాత్ రూమ్ లోకి పొతే , మరుగుదొడ్డి మొత్తం బంగారంతో చేసిందేనంటే మీరు ఊహించుకోండి.. చైనా పింగాణీ బాత్ టబ్ లోపల బంగారం రేకు ఉంది.. వాష్ బేసిన్ బంగారం.. సోప్ బాక్స్ బంగారం .. బాత్ రూంలో స్టాండ్స్ అన్నీ బంగారం.. డ్రెస్సింగ్ రూంలో అడ్డాల ఫ్రెములు బంగారం.. ఇక వంటింట్లో చెప్పనవసరం లేదు.. తినే ప్రతి ప్లేటు , నీళ్లు తాగే ప్రతి గ్లాసు , స్పూన్ ..ఇలా అన్నీ బంగారమే.. ఇంతకీ ఈ అధికారి ఏమిచేస్తాడో తెలుసా..? రైతులు ఆహారధాన్యాలు రవాణాకు , పర్మిట్లు ఇస్తాడు. కొత్త షాపులకు లైసెన్స్ లు ఇస్తాడు.. ఇలాంటి అవినీతిపరులు ప్రభుత్వ అధికారులు.. దేశమేదైనా అవినీతి మాత్రం సర్వాంతర్యామి .. అన్నదే సత్యం. ఫొటోలు వీడియోలు చూడండి..

  బంగారం అధికారి ఇంట్లో వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?