వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    0
    4009

    పక్కింట్లో రాత్రయితే భార్యాభర్తల మధ్య సెక్స్ సమయంలో అరుపులు, కేకలు వినలేక చుట్టుపక్కలవాళ్లు ఓ లేఖ రాసి ఇంట్లో వేశారు. అప్పటికీ మాట వినకపోవడంతో వారి తలుపుకి ఆ లేఖ అంటించారు. రాత్రుల పూట జరిగే సెక్స్ కార్యక్రమం ఏదో శబ్దం లేకుండా చేసుకోవాలని, కంబైన్డ్ గోడలు సౌండ్ ప్రూఫ్ కావని, సన్నటి గోడలని, అందువల్ల చిన్న శబ్దాలు కూడా తమకు వినిపించి ఇబ్బంది కలిగిస్తున్నాయని విజ్ఞప్తి చేసారు. స్టీఫెన్ కన్నింగ్ హామ్ అనే 26ఏళ్ల యువకుడికి విజ్ఞప్తితో కూడిన ఈ లెటర్ పంపించినా ఫలితం లేకపోవడంతో, చివరకు తలుపుకి అంటించారు

    ఇరుగుపొరుగువారు. గ్లాస్గోలో జరిగిన ఈ విచిత్ర సంఘటనలో తనకు వచ్చిన లెటర్ ను స్టీఫెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వినాల్సినదానికంటే ఎక్కువగానే వింటున్నామని, మీవల్ల మాకు నిద్ర పట్టడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో స్టీఫెన్ ఇకనుంచి తాను ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెట్టనని, భార్యతో కలసి ఓ హామీ ఇచ్చాడు.

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.