తిరుమల కొండల్లో నిధులకోసం వేట..బయటపడ్డ సొరంగం.

  0
  110

  తిరుమ‌ల‌ శేషాచ‌లం కొండ‌ల్లో గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు చేసిన ముఠా.. 80 అడుగుల సొరంగం త‌వ్వింది. గ‌త ఏడాది కాలంగా ఈ ప‌ని చేస్తున్న ఈ ముఠా, పోలీసుల‌కు చిక్కింది. వారిని వెంట తీసుకుని సొరంగాన్ని త‌నిఖీ చేశారు. పోలీసులు, అట‌వీ, విజిలెన్స్ అధికారుల క‌న్నుగ‌ప్పి ఎలా సొరంగం త‌వ్వార‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న. ఒక స్వామీజీ ఇక్క‌డ గుప్త నిధులు ఉన్నాయ‌ని చెప్ప‌డంతో, సొరంగం త‌వ్వామ‌ని తెలిపారు.

   

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.