ఏరికోరి కోతిలా మారిన అందాలభామ .

  0
  350

  ఓ మోడల్ గర్ల్ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకొని ఇదిగో ఇలా మారిపోయింది. ఆపరేషన్ కి ముందే నువ్వు బాగున్నావు , ఇప్పుడు కొండముచ్చులా ఉన్నావని ఎవరైనా అంటే , అలాగే ఉండాలన్నది తన కోరికని చెప్పింది. అందుకే లక్షలు ఖర్చుపెట్టి ఇలాంటి ఆపరేషన్ చేయియించుకున్నానని చెప్పింది.

  ఇంతకీ ఈ వికార సుందరాంగి పేరు పోక్రెష్‌ చుక్‌. ఉక్రెయిన్‌కు చెందిన ఒక మోడల్‌ కాస్మోటిక్స్‌ సర్జరీ, బోటెక్స్‌ ఇంజక్షన్‌లతో తన రూపాన్ని తనకిష్టమైన రీతిలో మలుచుకున్నారు. తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత అని రెండు ఫోటోలను షేర్‌ చేశారు. ఇప్పుడివి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.ఇంత పెద్ద, అందమైన బుగ్గలు ప్రపంచంలో వేరేవరికి లేవని అందుకే తాను తన బుగ్గలతో ప్రేమలో పడ్డానని చెప్పింది.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..