14 ఏళ్ళ బాలుడు అంకుల్ సినిమా చూసాడు-14 ఏళ్ళు జైలు శిక్ష వేశారు..

  0
  3276

  రాక్షస శిక్షలకు నియంతృత్వ పాలనకు నార్త్ కొరియా పెట్టింది పేరు. నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికే తెలియదు. అలాంటిది ఇప్పుడు ఓ 14ఏళ్ల బాలుడు శతృదేశం అయిన దక్షిణ కొరియాకు చెందిన ‘ది అంకుల్’ అనే సినిమా చూశాడని ఆ బాలుడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ అంశాన్ని ఉత్తర కొరియా పత్రిక తెలియజేసింది. నార్త్ కొరియాలో చట్టాల ప్రకారం తమ దేశంలో రూపొందే సినిమాలు మినహా ఇతర దేశాల సినిమాలు చూడకూడదు. ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు అసలు చూడకూడదు. ఆ సినిమా చూసిన 5 నిమిషాల్లోనే ఆ బాలుడిని అరెస్ట్ చేశారంటే ప్రజలపై ఎంత కఠినమైన ఆంక్షలున్నాయో… చట్టాల ఉల్లంఘన నిముషాల్లోనే ప్రభుత్వానికి తెలిసే విధానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కొరియాలోనే మరో సంఘటనలో ఓ బాలుడు ఇంటర్నెట్ లో బూతు సినిమా చూశాడని ఆ బాలుడి కుటంబాన్ని జైలులో వేశారు. అందరికీ 14 ఏళ్ల శిక్ష విధించారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.