మహా పాపం -కరోనా మళ్ళీ పంజా విసిరింది.

    0
    174

    కరోనా మళ్ళీ పంజా విసిరింది. ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 16 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ముఖ్యంగా లాతూర్ , నాగపూర్ ప్రాంతాలలో ఇంట పెద్ద స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం , పొరుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో ఆందోళన మొదలైంది. అటు కర్ణాటకకూడా అప్రమత్తమైంది. లాతూర్ లో ఈ నెల 31 వరకు వారాంతపు మార్కెట్లు మూసివేశారు. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయడంలో మహారాష్ట్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నీతి ఆయోగ్ సభ్యుడు ఆరోపించారు. ఈ పాపం దేశానికి శాపం కాకముందే మేలుకోవాలని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 16 వేల కరోనా కేసులు నమోదు కావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

    చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??