అసలైన బాహుబలి ఆ జూ క్యూరేటర్..

    0
    242

    జంతువులపై ప్రేమ ఉన్నవారే జూలో ఉద్యోగం కరెక్ట్ గా చేయగలరు. అతనికి నిజంగానే జంతువులంటే పిచ్చి, అందులోనూ పాములు, కొండచిలువలంటే అతనికి ఎక్కడలేని ప్రేమ. వాటికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకుంటాడు. కాంగోలోని ఆ జూ క్యూరేటర్ పేరు జే బ్రూవర్. కొండచిలువలంటే అతనికి చాలా ఇష్టం. వాటిని ఒక గదిలోనుంచి ఇంకో గదిలోకి మార్చేందుకు తానే ప్రయాస పడుతుంటాడు. 113 కేజీల కొండ చిలువను సైతం ఇదిగో ఇలా భుజాన మోసుకుని వెళ్తుంటాడు. జే బ్రూవర్ సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

     

     

    View this post on Instagram

     

    A post shared by Jay Brewer (@jayprehistoricpets)

     ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..