ఈ సాలె పురుగు గబ్బిలాన్ని తినేసింది..

    0
    492

    ప్రకృతి ఎంత అందమైనదో అంత భయంకరమైంది కూడా.. కొన్ని సంఘటనలు నిజమైనా నమ్మలేం.. ప్రకృతిలో మనకు తెలియని , మనం చూడనివే ఎక్కువ.. గబ్బిలం అంటేనే మనకు భయం.. కరోనా విజృంభణ తరువాత , అది మరింత ఎక్కువైంది. నిశాచరులైన గబ్బిలాలు అశుభానికి శకునాలని కూడా అంటారు.. అలాంటి గబ్బిలాలను సాలెపురుగు తింటుందని మీకు తెలుసా.. ? ఎల్లో గార్డెన్ స్పైడర్ అనే రకం సాలె పురుగుకి గబ్బిలం అంటే మహాఇష్టం.. తన గూటిలో చిక్కిన గబ్బిలాన్ని , మొదట కాటేసి , విషం శరీరంలోకి జొప్పించి నిర్వీర్యం చేస్తోంది.. తరువాత , కొంచెం , కొంచెం రెండు రోజుల్లో ఆరగిస్తుంది. ఈ సాలె పురుగు పక్షులను కూడా తినేస్తుంది..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..