ఈ బైక్ కొంటారా.? కొనేముందు రేటుకూడా చూడండి.

  0
  801

  ఈ బైక్ కొంటారా..? కొనండి.. కొనేముందు రేటుకూడా చూడండి.. రేటెంతో తెలిసిన తరువాత కొనుక్కోండి.. రేటెంతో తెలుసా..? సింపుల్ గ చెప్పాలంటే 5 కోట్ల , 9 లక్షల , 94 వేల , 213 రూపాయలు.. వామ్మో ..ఇంత ధర పెట్టి కొన్న ఈ బైక్ ను , ఎక్కడ , ఎలాంటి రోడ్లమీద తిప్పాలన్న ఆలోచన కూడా చెయ్యొద్దు.,. ఎందుకంటే ఇది గాల్లో పోయే బైక్ .. సో , ఈ బైక్ ఎక్కి , గంటకు వందకిలోమీటర్ల వేగంతో గాల్లో పోవచ్చు.. వారం క్రితం దీన్ని ప్రయోగించి చూసారు.. బ్రహ్మాండంగా గాల్లోకి ఎగిరి , ప్రయాణం చేసింది.. ఇప్పుడీ బైక్ ని అమ్మకానికి పెట్టేశారు.. XTURISMO Limited Edition అనే ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్ గా ఒక్కటే ఉంది కాబట్టి దాని రేటు అంత ఎక్కువవుంది..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..