హీరోయిన్ యాషిక దీనస్థితిలో .. అయ్యో పాపం.

  0
  3907

  విధి చాలా బలీయమైనది.. సినిమాలు, సీరియల్స్ , మోడలింగ్ రంగంలో పైకిఎదుగుతున్న హీరోయిన్ యాషిక ఆనంద్ , ఆనందాలను నిర్దాక్షిణ్యంగా తుంచేసింది, నోటా తెలుగు సినిమాలో హీరోయిన్ యాషిక ఇప్పుడెలా ఉందో తెలుసా..? కాలు కిందపెట్టలేకపోతుంది. కాలు నేలకు తగిలితే , ఆమెకు కన్నీళ్లు వస్తున్నాయి. మూడు నెలల క్రితం మహాబలిపురం వద్ద , జరిగిన ఒక కారు ప్రమాదంలో , యాషిక కు , గాయాలయ్యాయి.. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు , హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చనిపోయింది. కారు యాషిక డ్రైవ్ చేస్తుండగా , ప్రమాదం జరిగింది. అప్పటినుంచి యాషిక హాస్పిటల్లోనే ఉంది.. ఆమె నడుముకు ఆపరేషన్ జరిగింది. విరిగిన కాలుకు కూడా ఆపరేషన్ చేశారు.. మూడు నెలలు అయినా ఆమె ఇంకా కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే డాక్టర్లు , ఆమెను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే , ఆమె కాలు కిందపెట్టి నడిచేప్రయత్నం చేస్తుంటే , పాపం , కన్నీళ్లు వస్తున్నాయి.. ఆమె బాధ చూసేవాళ్లకు కూడా , మనసు చివుక్కు మంటుంది. తనకు ఆరోగ్యం కుదుటపడాలని , మళ్ళీ తాను తెరమీదకు వస్తే , ఆదరించండి అంటూ యాషిక ఏడుస్తోంది..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..