అత్త,అల్లుడు అత్యాచార నాటకం, పదేళ్లు జైలుకు..

  0
  39670

  అత్యాచారం , అన్నపదాన్ని అడ్డం పెట్టుకొని , దాన్నొక బ్రహ్మాస్త్రంగా వాడుకుంటూ మగవాళ్ళను బ్లాక్ మెయిల్ చేసే నెరజాణలకు ఇదొక షాక్.. అల్లుడితో అక్రమసంబంధం పెట్టుకొని , ఒక రోజు రాత్రి అతడితో గడిపి , వెంటనే పక్కింటి వాళ్లపై గ్యాంగ్ రేప్ కేసుపెట్టిన మహిళకు పదేళ్లు జైలు శిక్ష పడింది. అత్తతోపాటు అల్లుడుకూడా జైలుకెళ్లాడు.. భోపాల్ అశోక్ నగర్ కు చెందిన 46 ఏళ్ళ ఓజా అనే మహిళ , అల్లుడు గోపాల్ రజక్ తో అక్రమ సంబంధం నెరుపుతొంది. ఇంటిపక్కనే ఉన్న కుళాయి విషయంలో పక్కింటి వాళ్ళతో తగాదా వచ్చింది. దీంతో అత్తా ,అల్లుళ్ళు ఒక ప్లాన్ వేశారు. రాత్రి అల్లుడు , అత్తతో గడిపిన తరువాత , అత్త తన చీర , లంగా , జాకెట్ చించుకుని పోలీస్ స్టేషన్ కి పోయింది. పక్కింటి వాళ్ళు నలుగురు గ్యాంగ్ రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చింది.

  పోలీసులు వెంటనే ఆమెను హాస్పిటల్ కి పంపించారు. రేప్ జరిగిందని నిర్థారించారు. ఇంకేముంది వెంటనే మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి.. ఆందోళన చేశాయి.. దీంతో నలుగురినీ జైలుకు పంపారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. గ్యాంగ్ రేప్ లో నిందితుల వీర్యం ఆనవాళ్లు , ఆమె బట్టలకూ , కిందభాగంలో తీసిన శాంపిల్స్ కి సరిపోలేదు. డీఎన్ ఏ టెస్ట్ లో నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే ఆమె లో ఉన్న వీర్యం శాంపిల్ ఎవరిదో తేల్చేందుకు , అల్లుడు శాంపిల్ తీశారు.. ఇక్కడే అసలు కుట్ర బయటపడింది. ఆమె , అల్లుడుతో కలిసిన తరువాత , రేప్ జరిగినదని పోలీసుల వద్దకు పోయి కేసు పెట్టింది. మెడికల్ టెస్ట్ చేయిస్తారని తెలిసే , ఇలా చేసింది.. అయితే చివరికిలా చిక్కిపోయి జైలు పాలైంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..