తెలంగాణలోని ప్రముఖ నరసింహ స్వామి క్షేత్రం యాదాద్రిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రికి సంబంధించిన ఏరియల్ వ్యూ వీడియోని తెలంగాణ మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ లో ఉంచారు. ఆ అద్భుత దృశ్యాన్ని మీరూ చూడండి.
Telangana is a holy land. Hon’ble #CMKCR Garu will inaugurate the magnificent Sri Lakshmi Narasimha #YadadriTemple today.
The #Yadadri 🛕🚩 Temple will be a landmark of spiritual and architectural journey. pic.twitter.com/4I8eXe5uok
— Harish Rao Thanneeru (@trsharish) March 28, 2022