ఈ ఫొటో వెనుక విషాదం తెలిస్తే కన్నీరే ..

  0
  468

  మానవజాతిని , రాజకీయనీతిని ప్రశ్నించే ఫొటో ఇది.. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే జాత్యహంకారాన్ని ప్రశ్నించే దృశ్యమిది.. ఇది ఒక కన్నీటి చిత్రం.. ద్వేషాలు , విద్వేషాలు , యుద్ధాలతో సంబంధంలేని సామాన్యుడు వాటివల్ల పడ్డ నరకయాతనకు నిదర్శనమిది.. ఈ ఫొటోలో కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన బిడ్డను , కాలు పోయిన ఒక తండ్రి ఎత్తుకొని ముద్దాడుతున్నాడు.. ఆ బిడ్డకు కాళ్ళు , చేతులు ఎందుకు పోయాయో తెలుసా..? ఆ బిడ్డ టెట్రా అమీలియా అనే జన్యు వ్యాధితో పుట్టాడు.. ఆ వ్యాధి ఆ బిడ్డకు ఎందుకొచ్చిందో తెలుసా..? ఆ బిడ్డ తల్లి జెనెప్ సిరియా యుద్ధంలో వాడిన నెర్వ్ గ్యాస్ కి ఎక్సపోస్ అయింది. దీనివల్ల ఆమెకు ఇలాంటి బిడ్డపుట్టాడు.. బిడ్డ తండ్రి ముంజిర్ కి కాలు ఎలా పోయిందో తెలుసా..? సిరియాలోని ఇదిలిబ్ లో మార్కెట్ నుంచి వస్తుండగా ఎవరో విసిరిన బాంబ్ కు ఆయన కాలిపోయింది.. ఇదీ ఈ ఫొటో వెనుక కథ.. ఈ ఫొటోకు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు వచ్చింది.. మరి వీళ్ళ సంగతేమిటి..?

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..