ప్రపంచ మీసాలు , గడ్డాల పోటీలు.. సూపర్ ఈవెంట్.

  0
  275

  అందాలపోటీల్లో ఏముంటుంది.. ?? వళ్ళంతా కనపడే రేస్ , అప్పటికప్పుడే చేసే హెయిర్ డ్రెస్సింగ్ , పిల్లిలాంటి నడక.. దీనికే ఇంత హంగామా , ఆర్భాటమా ..? అదే మీసాలరాయుళ్లు , గడ్డాల మగాళ్ల పోటీలైతే .. యెంత కష్టమనుకున్నారు..

  జీవిత కాలం వాటిని కన్నా బిడ్డల్లా చూసుకోవాలి.. ? సంపెంగ నూనె రాసి అందంగా తీర్చి దిద్దాలి.. ప్రతి రోజూ .. ఇలా సంవత్సరాల తరబడి వాటిని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పెంచుకోవాలి..

  ఇంట కష్టపడి పెంచుకున్న మీసాలను , గడ్డాలను అందంగా తీర్చి దిద్దాలి.. మీసం అంటే మగతనానికేకాదు , రోషానికి , పౌరుషానికి నిదర్శనం.. అలాగే గడ్డం అంటే అది ముఖానికి అడ్డం కాదు ..అందం.. ఇంట ఉపోద్ఘాతం ఎందుకంటే , జర్మనీలో ఇప్పుడు ప్రపంచ మీసాలు , గడ్డలు పోటీలు ప్రారంభమయ్యాయి.

  ప్రస్తుతానికి ఇటలీ , ఆస్ట్రేలియా , నెథర్లాండ్స్ , జర్మనీ , ఆస్ట్రియా , స్విట్జర్లాండ్ , ఇజ్రాయిల్ తదితర దేశాలనుంచి 112 మంది మీసాలు , గడ్డాల ఛాంపియన్లు వచ్చిఉన్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..