ఇలాంటి మొక్కులు ఎక్కడున్నాయో తెలుసా ?

    0
    1697

    పండుగలు జాతి సంస్కృతి , సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలను కాపాడుకునే వేదికలు.. వాటిని తరతరాలకు కొనసాగించే బీజాలు.. నేపాల్లోని కొన్ని హిందూ కుటుంబాల్లో ఈనాటికీ కొనసాగుతున్న ఆచారం వింటే మీరు ఆశ్చర్యపోతారు.. విజయదశమి నాడు వారు ఆ ఆచారం పాటిస్తారు.. ఇంట్లో యువకులు , లేదా యువతులు శరీరం నిండా ఆవుపేడ పూసుకుంటారు.. కింద వెల్లకిలా పడుకొని , రెండు అడుగుల మేర , తమ శరీరాన్ని ఆవుపేడతో కప్పేసుకుంటారు. తరువాత దానిపై నూనె దీపాలను వెలిగించుకుంటారు. 3, లేదా 5 లేదా 7, లేదా 9 లేదా 108 నూనె దీపాలను వెలిగించుకుని , ఆరుగంటలపాటు అలాగే కదలకుండా పడుకుంటారు. దేవుడికి మొక్కులు చెల్లించుకునే పద్దతి నేపాల్లో ఇలా దశమి రోజునే ఆచరిస్తారు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..