ఆర్డర్ ఇచ్చింది ఐ ఫోన్ -12కి , వచ్చింది ఉతుకుడు సబ్బు..

  0
  694

  ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు సంఖ్య కూడా ఎక్కువ అవుతొంది. కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మోసాలు చేయకపోయినా నిర్లక్ష్యం కారణంగా చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి.. మరి కొన్ని సంఘటనల్లో , పార్సిల్లోనే మతలబు జరిగి , ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు డెలివరీ జరుగుతొంది .. పొరపాటు ఎక్కడ ఏ రూపంలో జరిగినా , కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటున్నాయి.. ఇటీవల సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి , 51 వేలు చెల్లించి ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్లో ఐ ఫోన్ -12 ఆర్డర్ చేసాడు. విచిత్రంగా ఆర్డర్ తెరిచి చూస్తే , అందులో బట్టలు ఉతికే సోప్ బార్లు ఉన్నాయి. పొరపాటు గ్రహించిన కంపెనీ డబ్బులు వాపసు చేసింది.. మరో ఘటనలో అనుపమ నటుడు పరాస్ కల్నవత్ ఆరు వేలు రూపాయలు చెల్లించి ఇయర్ ఫోన్ కి ఆర్డర్ చేస్తే , ఖాళీ డబ్బా చేతికొచ్చింది. దీనిపై పరాస్ ట్విట్టర్ లో పోస్ట్ పెడితే , కంపెనీ క్షమాపణ చెప్పి , పొరపాటు సరిచేస్తామని చెప్పింది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..