ఏపీలో పవర్ కట్ సమయాలు ఇలా ఉండబోతాయి .

  0
  699

  దేశంలో బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ కోత అనివార్యమైంది. దసరా వేడుకలు పూర్తికావడంతో నేడో , రేపో విద్యుత్ కోత సమయాలను ప్రకటించేందుకు ఆ శాఖ సిద్ధం అవుతొంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (పవర్ కట్) ఉంటుంది. మునిసిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్ ఉంటుంది. పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..