అమ్మాదొంగా ..నువ్వు చిన్నదానివి కాదు..

  0
  602

  ఈ మహిళ ఆ సూపర్ మార్కెట్ లో లిప్ స్టిక్ లో, పౌడర్లో, న్యాప్కిన్సో.. లేదంటే ఇంకేదైనా వస్తువులో దొంగతనం చేయలేదు. ఏకంగా ఒక ఎలక్ట్రికల్ రంపాన్ని దొంగతనం చేసి అంతపెద్ద వస్తువును తన ప్యాంట్స్ లో దాచేయాలని ప్రయత్నం చేసింది. ఎలక్ట్రికల్ రంపంలో ఓ పెద్ద మోటర్ ఉంటుంది. అంత పెద్ద మిషన్ ని ప్యాంట్ లో ఎలా దూర్చేయాలనుకుందో, ఆ ఆలోచన ఆమెకు ఎందుకొచ్చిందో ఆశ్చర్యమే. చూడబోతే ఆ మహిళ మహా కంత్రీలా ఉంది. తను చేసే పనంతా ఎదురుగా కెమెరాలో రికార్డ్ అవుతుందని తెలియలేదు. మొదట ఆ రంపం మిషన్ ను ప్యాంట్ లోకి దూర్చింది. అయితే దానిపైన ఓ మోటర్ పెద్దదిగా ఉండటంతో ఎక్కడ పెట్టాలో తెలియక తన టాప్ కింద మోటర్ దాచేయాలని ప్రయత్నం చేసింది. అయితే అది కూడా వీలు కాలేదు. షాప్ సెక్యూరిటీ కెమెరాకు ఆ మహిళ దొంగతనం చిక్కిపోవడంతో చివరకు దాన్ని ఓ బ్యాగ్ లో పెట్టేసుకుని, ఆ బ్యాగ్ ని వీపుకి తగిలించుకుని వెళ్లిపోయింది.

   

  Woman tries to Steal Chainsaw by Hiding it in her Pants from nextfuckinglevel

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..