కూతురిని ప్రియుడితో సంబంధం పెట్టుకోవాలని..

  0
  24141

  ఈ మహిళ తల్లి అనే పదానికే అపకీర్తి తెచ్చింది. తన కూతురిని ప్రియుడితో సంబంధం పెట్టుకోవాలని ప్రోత్సహించి కన్నప్రేమకే కళంకం తెచ్చింది. చెన్నై అంబత్తూరులోని 15ఏళ్ల ఓ బాలికపై లైంగిక అత్యాచారం ఆరోపణలపై ఆమె తల్లి ప్రియాంకను ప్రియుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ బాలికను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

  ప్రియాంక మూడేళ్ల క్రితం భర్త నరేష్ నుంచి విడిపోయింది. గత రెండేళ్లనుంచి సందీప్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సందీప్ కన్ను ప్రియాంక కూతురిపై పడింది. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. కుమార్తె నిరాకరిస్తే తల్లి మందలించి, ప్రోత్సహించి గదిలో పెట్టి గడియపెట్టి అత్యాచారం జరిగేలా చేసింది. దీంతో బాలిక మహిళా సంరక్షణ అధికారి ఫోన్ నెంబర్ తీసుకుని సమాచారం ఇచ్చింది. దీంతో అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి జైలుకి తరలించారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..