వరదనీటిలో మందు బాబుల సంబరం..

  0
  4030

  భారీ వర్షాలకు చెన్నై నీట మునిగే సరికి కొన్ని ప్రాంతాల్లో మంచినీరు కూడా కరువైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కరువు లేనిది ఒకటే ఒకటి. అదే మద్యం. చెన్నైలో ఏ షాపులు మూసేసినా వైన్ షాపులు మాత్రం తెరిచే ఉన్నాయి. మందుబాబులు మాత్రం వానలు, వరదలు ఇవేవీ పట్టించుకోకుండా వరదనీటిలోనే మందు కొడుతున్నారు. కాకపోతే అప్పుడు సిట్టింగి వేసేవారు, ఇప్పుడు స్టాండింగ్ లోనే పనికానిచ్చేస్తున్నారు. మందుబాబుల సంబరం మీరే చూడండి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..