కాటేసిన పాముని హాస్పిటల్ కి తీసుకొచ్చింది..

  0
  1718

  ఒక మహిళ కాటువేసిన పాముతో నేరుగా హాస్పిటల్ కి వచ్చేసింది. ఏ పాము కాటేసిందో దానికి సరిపోయే మందులు ఇస్తారన్న ఉద్దేశంతో , ఆమె కాటు వేసిన పాముని కూడా తీసుకొచ్చింది.. ప్రమాదకరమైన ఈ కట్ల పాము మణి అనే ఈ మహిళా ఐదేళ్ల కూతురిని కాటువేసింది. అమ్మాయి కేకలు వేయడంతో , ఆమె పాముని చంపి , ఆ పాముతో సహా బిడ్డను హాస్పిటల్ కి తీసుకొచ్చింది. సకాలంలో ఆమె తన బిద్ద్దను తీసుకురావడంతో బిడ్డ బ్రతికింది.. కర్ణాటకలోని డెంకణీ కోటాలో ఈ ఘటన జరిగింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..