హాస్పిటల్లో చేరిన రజనీకాంత్..

  0
  200

  తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు.. చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఆయన చేరారని , 29 తేదీ ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్ ఒక బులెటిన్ విడుదల చేస్తోంది. ఢిల్లీలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తరువాత ,ఆయన తన భార్యతో కలిసి , ప్రధాని , రాష్ట్రపతులను విడిగా కలిసి కృతఙ్ఞతలు చెప్పి వచ్చారు. చెన్నైకి వచ్చిన రెండు రోజుల్లో ,అయన కావేరి హాస్పిటల్లో చేరారు. అయితే రజని కాంత్ ఆరోగ్యంబాగానే ఉందని ఆయన సన్నిహితుడు చెప్పారు. రొటీన్ చెకప్ కోసమే , ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..