లక్షల డబ్బుతో ఆటోడ్రైవర్ తో లేచిపోయిన సంపన్నఇల్లాలు.

  0
  23016

  ఇది సినిమాలో ప్రేమకాదు.. కోటీశ్వరాలైన ఒక ఇల్లాలు తనకంటే చిన్నవాడితో, ఆటోడ్రైవర్ తో లేచిపోయింది.. ఇండోర్ హాజికాలని , కజ్రాన ఏరియాలో , 45 ఏళ్ళ మహిళ , ఇమ్రాన్ అనే 32 ఏళ్ళ ఆటో డ్రైవరుతో లేచిపోయింది. వీరిద్దరిమధ్య , గత రెండేళ్లుగా అక్రమసంబంధం నడిచింది. పిల్లలు , మనవళ్లు , మానవరాళ్లున్న ఆ వివాహిత , ఆటోడ్రైవరుతో పోయే సమయంలో ఇంట్లో ఉన్న 47 లక్షల డబ్బు , దాదాపు ఒకటిన్నర కిలోల బంగారునగలతో వెళ్ళిపోయింది. పరువు , పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో వారం రోజులు వెదికి , నిన్ననే పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి..భర్త చాలా మంచివాడని , ఇంట్లోకూడా ఆమె పెత్తనమే నడుస్తోందని , ఇలా ఎందుకు చేసిందో అర్ధం కావడంలేదని బంధువులు వాపోతున్నారు.. ఆమె పేరుమీదనే చల్ల ఆస్తులున్నాయి. ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందేమోనని వారు భయపడుతున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..