అధికారంలోకి వస్తా.. కేసులన్నీ కొట్టేస్తా..

    0
    898

    వచ్చే ఎన్నికల్లో నేను అధికారంలోకి రాగానే , అనింటిపై కమీషన్ వేసి విచారణ చేసి దోషులను శిక్షిస్తానని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. 36 గంటల దీక్ష విరమణ సందర్భంగా ఆయనమాట్లాడుతూ , సీఎం , డిజిపి కలిసి కుట్రలు చేస్తున్నారని , తప్పుడుకేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రపతి పాలనా విధించే ఆర్టికల్ 356కి తాను , వ్యతిరేకమే అయినా , రాష్ట్రంలో గంజాయి ప్రభుత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రపతిని కలిసి , మెమోరాండం ఇస్తామన్నారు.

    టిడిపి అధికారంలోకి వచ్చాక , తప్పుడు కేసులన్నింటినీ విచారించి , కేసులు రద్దు చేస్తామన్నారు. పట్టాభి ఏదో పదంతో తిడితే , దానికి కొత్తఅర్దాలు చెబుతున్నారని అన్నారు. తల్లిని తిట్టారని చెబుతున్న జగన్ కి తల్లిపై ఎంత ప్రేమో అందరికీ తెలుసుననని అన్నారు. వైసిపి గెలిచిన ఉపఎన్నికలన్నీ , రిగ్గింగ్ , బ్లాక్ మెయిల్ తో గెలిచారన్నారు..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..