ఈ డీఎస్పీ బిడ్డతో సహా హెలిపాడ్ కి ఎందుకొచ్చిందో తెలుసా..?

  0
  325

  ఈ మహిళా డిఎస్పీ పేరు మోనికాసింగ్.. మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పుర డిఎస్పీ.. ముఖ్యమంత్రి పర్యటనకోసం రెండురోజులు ఇల్లొదిలి రావలసి ఉంది.. ఏడాది బిడ్డ ను వదిలి వచ్చేప్పుడు , బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుండటంతో , బిడ్డనుకూడా తనతో తెచ్చేసుకుంది. భుజాలకు ప్రత్యేకంగా ఉన్న బ్యాగ్ లో బిడ్డను పెట్టుకుంది. సీఎం హెలిపాడ్ వద్ద ఆమెకు డ్యూటీ వేశారు. బిడ్డను మోస్తూనే విధినిర్వహణలో ఉంది. హెలికాఫ్టర్ దిగిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆమెను చూసి దగ్గరకొచ్చారు. బిడ్డను ఏ పరిస్థితుల్లో తనతో తెచ్చుకోవాల్సి వచ్చిందో తెలుసుకొని చలించిపోయాడు. బిడ్డ తలను ప్రేమతో నిమిరి , ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఒక డీఎస్పీగా , ఒక తల్లిగా ఆమెను చూసి గర్వపడుతున్నానని చెప్పారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..