రౌడీ అమ్మాయిలూ , దయచేసి లొంగిపోండి..

  0
  2972

  ఒకరుకాదు , ఇద్దరు కాదు.. ముగ్గురు లేడీ డాన్ ల దెబ్బతో ఆ సిటీ పోలీసులు అల్లాడిపోతుంది.. చూసేందుకు అందంగా కనిపిస్తారు. తగాదాపడితే నరకడమో , నరకయాతన పెట్టడమో చేస్తారు.. ముగ్గురు లేడి డాన్ ల గ్యాంగ్ వార్ లో , జనం అల్లాడిపోతున్నారు. ఇదేదో సినిమాలో జరిగే సీన్ కాదు.. నిజంగా జరిగేదే.. ఇండోర్ లో ఇప్పుడీ లేడి గ్యాంగ్ వార్ సంచలనమైంది. సోని , కాజల్, జోయా .. ఈ ముగ్గురు అందమైన లేడీ రౌడీలు.. సోనీ గ్యాంగ్ తో , కాజల్ తగాదా పడిందని , సోని గ్యాంగ్ , కాజల్ మైనర్ చెల్లెల్ని కిడ్నాప్ చేసింది. దారుణంగా కొట్టింది. దీంతో సోని కి శత్రువైన మరో లేడీ డాన్ , జోయా ని , కాజల్ సాయం కోరింది. జోయా , ఒక మర్డర్ కేసునుంచి వారంక్రితమే బెయిల్ పై జైలు నుంచి వచ్చింది. జోయా తన మనుషులతో సోనీ ఇంటిమీద దాడిచేసి , సోని భర్త ఆలీని చితగ్గొట్టింది. దీంతో రెండు గ్యాంగుల మధ్య వీధిపోరాటాలు జరిగాయి.. చివరకు , ముగ్గురు లేడి డాన్లపై కేసు నమోదు చేసి , అరెస్ట్ చేయలేక , వచ్చి లొంగిపొమ్మంటున్నారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..