ఒక సెలూన్ లో హెయిర్ కట్టింగ్ మధ్యలో వదిలేసి పరార్.. మరో చోట డ్రైవింగ్ లో ఉన్న బస్సు వదిలేసి పరుగుతీసాడు.. హోటల్లో తింటున్న వాళ్ళంతా టేబుల్స్ వదిలేసి పరుగులు తీశారు.. ఇలాంటి సీన్లన్నీ నిన్న చైనాలో చోటుచేసుకున్నాయి.. యునాన్ ప్రావిన్స్ లో భూకంపం రావడంతో , ఈ బీభత్సం అనేక సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది.. చూడండి..
https://www.facebook.com/watch?v=882268949155973