ఈ పిల్లోడి ముందు శివమణి దేనికీ పనికిరాడు..

  0
  22722

  స్కూల్ వయసులో పిల్లలు సరదాగా పాటలకు హమ్ చేస్తుంటారు. ఎగ్జామ్ ప్యాడ్ పైనో, స్కూల్ బెంచ్ పైనో సరదాగా దరువేస్తుంటారు కూడా. కానీ ఇక్కడో పిల్లోడు అదరగొట్టాడు. శివమణి డ్రమ్స్ వాయించినట్టు బెంచిపై వాయించేశాడు. ఆ పక్కనున్న మరో పిల్లవాడు అద్భుతంగా పాటందుకోగా జూనియర్ జాకీర్ హుస్సేన్ లాగా వీడు అదరగొట్టాడు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. సంగీత పరిజ్ఞానం ఉన్నా లేకున్నా.. వీడి పాట అద్భుతం, వాడి దరువు ఇంకా అద్భుతం. పెద్ద పెద్ద అధికారులు, నాయకులు కూడా ఈ వీడియోకి ఫిదా అవుతూ.. కామెంట్లు పెడుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..