టివి డిబేట్ లో మాట్లాడనీయలేదని ఆమె ఇలా చేసింది..

  0
  110

  న్యూస్ ఛానెల్ లో డిబేట్లు మేధావులనుంచి, అజ్ఞానుల స్థాయికి దిగాయి. ఇప్పుడు చాలా న్యూస్ ఛానెల్ లో విషయ పరిజ్ఞానం లేనివారు చర్చలు మానేసి, తిట్లకి పరిమితం అయి, న్యూస్ ఛానెళ్లు కూడా రేటింగ్స్ కోసం ఆ తిట్లనే ప్రసారం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఓ న్యూస్ ఛానెల్ ఒక అంశం మీద చర్చావేదిక పెట్టింది. చర్చా వేదిక పెట్టి, తిట్టుకునే వారిని ఎక్కువగా పిలిచింది. మొత్తం ఆరుగురు చర్చకు రాగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓ మహిళకు అవకాశం రాలేదని, తనని ఎవరూ చూడటం లేదని నిలబడి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. దీంతో అందరూ ఆమెనే చూశారు. ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..