ట్రాఫిక్ లో అమ్మాకూతుళ్ల బీభత్సం.. పోలీస్ పై దాడి .

  0
  536

  ముంబైలో ఇద్ద‌రు మ‌హిళ‌లు పోలీసుల‌పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. వారిద్ద‌రూ అమ్మాకూతుళ్ళే. మ‌లాడ్ ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో కారును అడ్డంగా పార్క్ చేశారు. అదీకాకుండా విండోస్ కి బ్లాక్ ఫిల్మ్ అంటించారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు పార్కింగ్ వ‌ద్ద‌కు వ‌చ్చి కారును అడ్డంగా పార్క్ చేయ‌డంపై, విండోస్ కి బ్లాక్ ఫిల్మ్ అంటించ‌డంపై ప్ర‌శ్నించారు. దీంతో అమ్మాకూతుళ్ళు ఇద్ద‌రూ క‌లిసి పోలీసుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. నానా ర‌భ‌స చేసి భీభ‌త్సం చేశారు. ఆ స‌మ‌యంలో మ‌ఫ్టీలో ఉన్న లేడీ మ‌హిళ‌పై తెగ‌బ‌డ్డారు. చివ‌రికి వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేష‌న్ కి త‌ర‌లించారు. ఇటీవ‌లకాలంలో కొంత‌మంది మ‌హిళ‌లు తాగిన మ‌త్తులో, అహంకారంతోనో ఆటోవాలాల‌పై, క్యాబ్ డ్రైవ‌ర్ల‌పై విరుచుకుప‌డిన ఘ‌ట‌న‌లు చూశాం. ఇప్పుడు పోలీసుల‌పై కూడా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..