జుహీ ,ఆర్యన్ కు షూరిటీ ఎందుకిచ్చింది.?

  0
  2160

  ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఆమె పూచీకత్తు..
  డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిలుపై విడుదలై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన విడుదలయ్యేందుకు లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాల్సి ఉంది. షారుఖ్ తరపున ఎవరైనా అది ఇవ్వొచ్చు కానీ.. సీనియర్ నటి జుహీచావ్లా తానే స్వయంగా కోర్టుకి వెళ్లి లక్ష రూపాయలు పూచీ కత్తు సమర్పించి బెయిలు ఇప్పించింది.

  షారుఖ్ ఖాన్ తో కలసి చాలా హిట్ చిత్రాల్లో నటించింది జుహీచావ్లా. జుహీ కుమార్కె కూడా షారుఖ్ తనయుడు ఆర్యన్ కు మంచి స్నేహితురాలు. వీరిద్దరూ ఐపీఎల్ టీమ్ లకు స్పాన్సర్ గా ఉన్న విషయం కూడా తెలిసిందే. ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతో.. ఆర్యన్ కోసం జుహీచావ్లా నేరుగా కోర్టుకెళ్లి జామీనుకోసం లక్ష రూపాయలు కట్టి వచ్చారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..