కుబుసం విడిచేందుకే వచ్చిందని తెలుసు కాబట్టే ,..

  0
  1701

  ఇది నాగుపాము కుబుసం. ఏడు అడుగులు ఉంది.. పాము కుబుసం విడవడం విచిత్రం ఏమీ కాదు.. కాకపోతే , ఒక అటవీశాఖ అధికారి ఇంటి పెరట్లో ఆయన ఈ పాముని చూసాడు.. కుబుసం విడిచేందుకే వచ్చిందని తెలుసు కాబట్టే , దాన్ని డిస్టర్బ్ చేయలేదు.. తోటలో కుబుసం విడిచి అది వెళ్ళిపోయింది.. ఇంతకీ విషయం ఏమిటంటే , పామును మనం పట్టించుకోకపోతే , దాని దారిలో అది వెళ్ళిపోతుందని చెప్పడానికే ..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..