ఈ శాడిస్ట్ మొగుడితో వేగలేను.. కోర్టులో ఓ భార్య పిటిషన్.

  0
  11524

  తన భర్త బూతు ఫిల్ముల పిచ్చి , ఆన్ లైన్లో కాల్ గర్ల్స్ తో , కాలక్షేపం తో విసిగిపోయానని , చేష్ట అనే యువతి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బెంగుళూరు జయానగర్ కు చెందిన చేష్టకు , సురేష్ అనే వ్యక్తితో 2019 లో పెళ్లయింది. ఫస్ట్ నైట్ రోజే , బూతు వీడియోలు మొబైల్లో చూశాడని , తననూ చూడమని వత్తిడిచేసాడని చెప్పింది. అప్పటినుంచి తనను మానసికంగా హింసిస్తున్నాడని , శాడిస్టులాగా ప్రవర్తిస్తూ వీడియోలు చూపించి అలాచేయాలంటున్నాడని చెప్పింది. అసహజ శృంగారం కావాల్సిందేనని పట్టుబట్టి హింసిస్తున్నాడని పేర్కొంది. రాత్రిళ్ళు ఆన్ లైన్లో అమ్మాయిలతో డబ్బులు ఎదురిచ్చి బూతులు మాట్లాడుతుంటాడని చెప్పింది. తన ఫొటోలు కాల్ గర్ల్స్ కి పంపించి , తనుకూడా అలాగేచేస్తానంటూ , వెబ్ సైట్ లో పెట్టించాడని , తన వివరాలన్నీ బూతు సైట్లలో అప్ లోడ్ చేసాడని ఆవేదన వ్యక్తంచేసింది.. మేజిస్ట్రేట్ కోర్టులో చేష్ట వేసిన పిటీషన్ ను , న్యాయమూర్తి జయనగర్ పోలీసులకు పంపి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..