ప్రియుడు నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తున్నాడు

  0
  512

  ప్రియురాలి త్యాగం సంగతేమో గానీ , ఆమె చేసిన పనికి ప్రియుడు నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తున్నాడు.. అమ్రి ప్రియుడి తల్లి చనిపోయింది. దీంతో తండ్రి , శోకంలో మునిగిపోయాడు. ఒక వైపు తల్లిని పోగొట్టుకొని ప్రియుడు ఏడుస్తున్నాడు. మరోవైపు తండ్రి బాధనూ చూడలేకపోయాడు.. ప్రియుడి బాధను , ప్రియుడి తండ్రి మనోవేదనను ప్రియురాలు భరించలేక పోయిందట.. అందుకే చక్కని ఉపాయం ఆలోచించింది. ఒక రోజుసడన్ గా , ప్రియుడి తండ్రిని పెళ్లాడేస్తున్నట్టు చెప్పింది. షాకైన ప్రియుడికి , ఆమె చెప్పిందేమిటో తెలుసా..? భార్య లేని మీ నాన్న బాధ చూడలేకపోతున్నా.. తల్లి లేని నీ బాధ చూడలేకపోతున్నా .. అందుకే మీ నాన్నను పెళ్ళాడేసి , నీకు తల్లిగా , అతడికి భార్యగా ఉండిపోతా.. ఇద్దరి బాధలను తీర్చేస్తా .అని చెప్పింది.. పాపం ప్రియుడు.. మొత్తానికి అమ్రి కాబోయే మామనే భర్తగా చేసుకొని సెటిలైపోయింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..