సామాన్యుడికి ఒక నమ్మకం ఉంటే , దాన్ని మూఢనమ్మకం అనేవాళ్ళు ఉంటారు.. ఒక రకంగా హేళన కూడా చేస్తారు.. అయితే రోమ్ లో సమావేశమైన జి -20 దేశాల అధినేతలు చేసిన పని చూస్తే మనం ఆశ్చర్యపోతాం.. అదేమిటంటే , 20 దేశాల అధ్యక్షులు , ప్రధానులు ఒక ఫౌంటెన్ ముందు , వరుసలో నిలబడి , తమ వెనుకనున్న ఫౌంటెన్ లోకి వెనక్కిచూడకుండా నాణేలు విసిరేశారు.. ఇలా ఎందుకు చేశారో తెలుసా..? దీన్ని ట్రెవి ఫౌంటెన్ అంటారు. దానిముందు నిలబడి , కాయిన్స్ వెనక్కి నీళ్ళలోకి విసిరేస్తే , మళ్ళీ , రోమ్ కి వస్తారని నమ్మకం.. అందుకే ఇలా చేస్తారు.. సామాన్యులేకాదు , 20 దేశాల అధినేతలుకూడా ఇలా చేసేసరికి ఇప్పుడిది పాపులర్ అయింది..
Some of the visiting G20 leaders threw coins into the Trevi Fountain in Rome. Tradition has it that if you toss a coin into the fountain, you’ll return to the city pic.twitter.com/WtpVcpNuDk
— Reuters (@Reuters) November 1, 2021