పునీత్ రాజ్ కుమార్ , కళ్ళు తెరిచాడు..నిజమే.

  0
  10964

  కన్నడిగులు తమ గుండెల్లో గుడి కట్టుకున్న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ , కళ్ళు తెరిచాడు.. చనిపోయిన నాలుగో రోజే కళ్ళు తెరిచి మళ్ళీ లోకాన్ని చూసాడు.. ఇదేదో కథకాదు.. ఫేక్ ప్రచారంకాదు.. నిజమే..కళ్ళు దానం చెయ్యాలన్న ఆయన కోరికమేరకు , ఆయన కళ్ళు సేకరించిన నారాయణ నేత్రాలయ డాక్టర్లు , వాటిని నలుగురికి అమర్చారు.. నలుగురూ ఈ రోజు లోకాన్ని చూసారు.. రెండు కళ్ళు నలుగురికి ఎలా అమర్చారో తెలుసా..? పునీత్ , కార్నియాలోని పై భాగాన్ని ఒకరికి , లోపల పొరను మరొకరికి , ఇలా ఒక కార్నియా లోని రెండు పొరలను ఇద్దరికీ చొప్పున , రెండు కళ్ళను నలుగురికి దానంచేసి చూపు తెప్పించారు.. ఇలాంటి ఆపరేషన్ చేయడం కర్ణాటకలో ఇదే మొదటిసారని డాక్టర్లు చెప్పారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..