ఆమ్మో . అమెజాన్ వ్యాన్ లో అంతపని జరిగిందా ..?

  0
  15564

  అమెజాన్ కంపెనీ , ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వ్యాపారం , డెలివరీ రంగాలలో పెద్దపేరున్న సంస్థ. అలాంటి అమెజాన్ డెలివరీ వ్యాన్ లో ఏమి జరిగింది.. ఇదేదో సాదాసీదా విషయం కాదు.. అమెజాన్ సంస్థ దీన్ని చాలా సీరియస్ గ తీసుకుంది.. ఫ్లోరిడాలో , ఒక మహిళ , అమెజాన్ వ్యాన్ తలుపు తీసి , అటూఇటూ చూసి రహస్యంగా వ్యాన్ దిగింది.. ఈ వీడియో ని ఎవరో తీసి ట్విట్టర్ లో పెట్టారు. దీంతో కంపెనీ ఆ డ్రైవర్ ని తొలగించింది. అంతటితో ఊరుకోలేదు.. వ్యాన్ లోపల జిపిఎస్ సిసి కెమెరాలు పెట్టేందుకు 125 కోట్లు నిధులు రెడీ చేసింది.. డ్రైవర్ పై క్రిమినల్ కేసు పెట్టింది. ఇంతకీ అసలు లోపలేమి జరిగిందో తేలాల్సిందేనని కంపెనీ లా డిపాటర్ట్మెంట్ సిద్ధమైంది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..