అందమైన వాటర్ ఫాల్స్ , భీకరంగా మారిన వేళ..

    0
    1040

    వాటర్ ఫాల్స్ అంటే కనువిందుచేసే జలధారలు.. అయితే కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు , అత్తిరిపల్లి , కుట్రాలం వాటర్ ఫాల్స్ మహోగ్ర రూపంలో ఉరకలెత్తుతున్నాయి.. దగ్గరకు పోవాలంటేనే భయపడేంతగా కోడలపైనుంచి పెద్ద శబ్దంతో దుముకుతున్నాయి.. వీటి దగ్గరకు ఎవరినీ పోనీయడంలేదు.. ఈ రెండో జలపాతాల ఉదృతి వీడియోల్లో చూడండి.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..