కేరళలో రంగంలోకి దిగిన సైనిక దళాలు..

  0
  313

  కేరళలో వరద పరిస్థితి భీకరంగా తయారైంది. ఉంది.. భారీ వర్షాలతో , నదులకు , ఊళ్లకు తేడాతెలియని పరిస్థితుల్లో అల్లకల్లోలంగా ఉంది. ఆస్తి నష్టం వేలకోట్లలో ఉంది. ఇప్పటివరకు కేరళలో భారీవర్షాలకు 23 మంది చనిపోయారు..వరదల్లో , భారీ వర్షాల్లో చిక్కుకుపోయినవారి కోసం , వైమానిక , నావికా సైనిక దళాలు రంగంలోకి దిగాయి. బాధితులకు ఆహరం అందించడంతో పాటు, వరదల్లో చిక్కికుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..