తాబేలు రెండు తలలు , ఆరు కాళ్లతో పుట్టింది..

  0
  162

  సృష్టి చిత్రాలలో ఇదో విచిత్రం.. అమెరికాలో ఓక తాబేలు రెండు తలలు , ఆరు కాళ్లతో పుట్టింది.. అరుదైన ఈ తాబేలు మొదట బ్రతకదని భావించారు. అయితే ఇపుడు రెండో నెలయినా తాబేలు ఆరోగ్యంగానే ఉంది.. దీంతో ఈ తాబేలు కనీసం 75 ఏళ్లకు పైగా బ్రతుకుతుందని భావిస్తున్నారు. గుడ్డులో జన్యులోపం వాళ్ళ తాబేలు ఇలా పుట్టిందని భావిస్తున్నారు, దీనికోసం ప్రత్యేక సంరక్షకులను ఏర్పాటు చేశారు. దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన గదిలోనే ఉంచారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..