వాటర్ బాటిల్ ఘోర కారు ప్రమాదానికి కారణమైంది..

    0
    34926

    కారులో పెట్టిన వాటర్ బాటిల్ ఘోర ప్రమాదానికి కారణమైంది.. ఎవరూ ఊహించని ఈ ప్రమాదం , మిగిలిన వాళ్లకూ జాగ్రత్తలు చెబుతొంది.. అభిషేక్ జా అనే ఇంజినీర్ బుధవారం గ్రేటర్ నోయిడా నుంచి ఒక ఫ్రెండ్ తో కారులో ఢిల్లీకి బయలుదేరాడు..తానే కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఒక షాపు దగ్గర మంచినీళ్ల బాటిల్ కొన్నాడు.. మంచినీరు తాగి , మిగిలిన బాటిల్ ను కారు వెనుక సీట్లో వేసాడు.. కారు హైవేపై పోతుండగా , ఒక ట్రక్కు రోడ్డుమీదే మలుపులో ఉంది.. దాన్ని ధీ కొట్టకుండా తప్పించుకునేందుకు , బ్రేక్ వేస్తె పడలేదు.. వెనుక సీట్లో ఉన్న వాటర్ బాటిల్ , కిందపడి , సీటు కిందనుంచి , బ్రేక్ ఫెడల్ దగ్గరకు వచ్చేసింది. దీంతో బ్రేక్ ఫెయిల్ అయింది. కారు , ట్రక్కు వెనుకభాగాన్ని ఢీకొనింది. అభిషేక్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం ఎలా జరిగినదని చూసిన పోలీసులకు , బ్రేక్ దగ్గర స్ట్రక్ అయిన వాటర్ బాటిల్ కనపడి , ఆశ్చర్యపోయారు. ఇదే ప్రమాదానికి కారణమని గ్రహించారు.. ఇలాంటి ప్రమాదాలే గతంలోనూ చాలా జరిగినా , కొందరు పట్టించుకోరు..

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..