దారితప్పిన తల్లి , అదే బాటలో కూతురు..

  0
  106714

  తల్లి అక్రమసంబందాలు , దారి తప్పిన కూతురు , మారు తండ్రితోనే కూతురు సహజీవనం , అన్నీ కలిసి అర్చన రెడ్డి అనే కోటేశ్వరురాలి ప్రాణం తీశాయి.. ఆమె హత్యకు దారితీసాయి.. బెంగుళూరులో జరిగిన అర్చనారెడ్డి హత్యకేసులో పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. అర్చనారెడ్డి 2013లో , మొదటి భర్త అరవింద్ కు విడాకులు ఇచ్చింది. అప్పటికే ఆమెకు యువికారెడ్డి అనే కూతురుఉంది. తరువాత జిమ్ కు పోతుండగా , జిమ్ ట్రైనర్ నవీన్ తో పరిచయం , పెళ్ళికి దారి తీసింది.. ఇద్దరూ కాపురం చేస్తున్నారు. నవీన్ కన్ను , కూతురు యువికారెడ్డిపై పడింది..

  తల్లితో ఉంటూ , కూతురితో కూడా ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి , నవీన్ ని , అర్చనారెడ్డి హెచ్చరించింది. అయినా , కూతురుతో నవీన్ అక్రమ సంబంధం కొనసాగింది. ఈ దశలో అర్చన , భర్త నవీన్ ని వదిలించుకునేందుకు , గృహహింస చట్టంకింద కేసుపెట్టింది. దీంతో , కూతురు యువికారెడ్డి , మారుతండ్రి నవీన్ తో , కలిసి బయటకొచ్చేసింది. ఇద్దరూ సహజీవనం మొదలు పెట్టారు. ఈ లోగా అర్చనారెడ్డి , రోహిత్ అనే మరో వ్యక్తితో సహజీవనం మొదలు పెట్టింది. రోహిత్ , నవీన్ ని బెదిరించడం మొదలుపెట్టాడు. కూతురు యువికా ,తనకు ఆస్తిలో వాటాఇవ్వాలని తల్లిని డిమాండ్ చేసింది. ఈ గొడవలోనే , నవీన్ కిరాయి రౌడీలతో అర్చన రెడ్డిని చంపేశాడు. తన తల్లిని చంపించే కుట్రలో యువికారెడ్డిది కూడా ప్రధానపాత్రేనని పోలీసులు తేల్చారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..