సినిమా ప్రేమలు కూడా ఇలాగే ఉంటాయికదా..?

  0
  656

  పవన్ తో విష్ణు..
  కౌగిలించుకోవడం కూడానా..? అసలేం జరిగింది..?

  జనసేన అధినేత పవన్ ను కలిశారు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు. మొన్న హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడుకోలేదని అందరూ అనుకున్నారు. అయితే ఆ కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడుకోవడమే కాదు.. ఏకంగా కౌగిలించుకున్నారు కూడా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు ట్విట్టర్ లో విడుదల చేశారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకోలేదని.. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిలా సడెన్ గా ఇద్దరూ కలిసి ఉన్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..