వరదనీటి మధ్యలో అయ్యో గజేంద్రుడు..

  0
  622

  ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం కేరళను తలదన్నే విధంగా ఉంది. గతరాత్రి నుంచి ఉత్తరాఖండ్ ప్రక్రుతి బీభత్సంతో చిగురుటాకులా వణికిపోతొంది.. దారుణం బీభత్సం జరిగిపోతొంది.. వీదులుకూడా నదుల్లా మారిపోయాయి. హాల్డ్వానీ లోని గోలా నది వంతెనపై ఒక ఏనుగు వస్తుండగా సగం వంతెన కొట్టుకుపోయింది. మిగిలిన సగం వంతెన చుట్టూ వరదనీరు చేరింది.. దీంతో ఏనుగు దిక్కుతోచని స్థితిలో బేలచూపులు చూస్తున దృశ్యమిది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..