రక్తపింజరి పాము రహస్యంగా స్మగ్లింగ్..

  0
  13857

  ఇండియానుంచి విదేశాలకు ఇలాంటివే స్మగ్లింగ్ అవుతున్నటుంది. గతంలో కూడా తాబేళ్లు , పిట్టలు , పిల్లులు , పాములా విషం , పులి చర్మాలు , పులిగోర్లు.. ఇలా ఇలాంటి వాటికే మనవాళ్ళు స్మగ్లింగ్ కి ప్రసిద్దిచెందారు.. ఇప్పుడు ఏకంగా అరుదైన రక్తపింజరిని , ఒక కంటైనర్ లో పెట్టి , బ్రిటన్ కి ఎగుమతి చేశారు.. దీన్నిచూసిన అక్కడి అధికారులు , వెంటనే దాన్ని జంతు వైద్యశాలకు పంపేశారు. రంపపు ముళ్ళు లాంటి చారలున్న ఈ రక్తపింజరి అత్యంత ప్రమాదకరమైనది. దీని విషం నాగుపాము విషంకంటే శక్తివంతమైనది. దీన్ని ఎందుకు , భారత్ నుంచి కంటైనర్ ద్వారా స్మగుల్ చేశారో విచారిస్తున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..