చేతిలో బిడ్డ, కంట్లో నీరు , భర్తకు సెల్యూట్..

  0
  817

  అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన దృశ్యమిది.. ఆమె ఒక అమాయక గిరిజన యువతి.. పెళ్ళైన కొద్దిరోజులకే ఛత్తీస్గఢ్ లో, నక్సల్స్ పై పోరులో భర్తను కోల్పోయిన దైన్యం ఆమెది.. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భర్త మద్వి చనిపోయాడు. అప్పటికి ఆమె నిండు చూలాలు.. ఇప్పుడు అమరవీరుల దినోత్సవంలో , భర్త విగ్రహం ఏర్పాటు చేశారు.. చేతిలో బిడ్డతో వచ్చి , ఆమె భర్త విగ్రహానికి సెల్యూట్ చేసిన దృశ్యంతో అందరి కళ్లు చెమర్చాయి.. మద్వి తండ్రినికూడా , అధికారులు సన్మానించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..