మామూలు టాలెంట్ కాదు.. మైండ్ బ్లోయింగ్..

  0
  160

  ఈ అమ్మాయి టాలెంట్ ఓసారి చూడండి. మామూలు టాలెంట్ కాదు. అమ్మాయిలు వేసుకునే స్కార్ఫ్ ని ఎన్ని రకాల డిజైన్లుగా చేసిందో చూడండి. ఇందులో విశేషం ఏంటంటే.. చిన్న కుట్టు కూడా లేకుండా కేవలం ముడులు వేస్తూ అల్లుకు పోతోంది ఆ అమ్మాయి. ఒకటా రెండా దాదాపు 25 డిజైన్లు చేసింది ఇలా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి వేసిన డిజైన్లని టీనేజర్లు యాజిటీజ్ గా ఫాలో అవుతున్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..